It seems that Jana Sena chief Pawan Kalyan has prepared to face Telugu Desam chief and Andhra Pradesh CM Nara Chandrababu Naidu along with YSR Congress party president YS Jagan in 2019 elections.
రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు పక్కా ప్రణాళికతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నట్లు అర్థమవుతోంది. అక్టోబర్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలను నడిపించడానికి పూనుకుంటున్నారు.